[ఇది కేవలం బాణీకి పేరడీ, అర్ధం వెతికి సమయం వృధా చేసుకోకండి.]
ఉల్లముంచవా ఈ తంతులో
తల్లివికావా ఈ ఆటలో
ప్రణయకేళి బాధా?
నాబ్రతుకు బూదికాదా?
మేనున్నది దీంతోనే
నీమేను నాదేలే – నీదన్నది ఏమున్నదినీలో
నేనేనాడొ తలచాను ఈరాత్రిని
నీవీనాడు మెలగాలి ఆ స్పూర్తిని
ఇదేనాకు తపమని, ఇదేనాకు వ్రతమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.
నీప్రేమకు దాసుణ్ణి, నీ పూజకు దేవుణ్ణీ
నీ బిడ్డకు నాయన్ని కానా
నేనిన్నాళ్ళు వేచింది ఓ వేదన, నీకు ఈ నాడు కలగాలి సంవేదన
ఇదే నిన్నువినమని, “సరే పదా” అనమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.
5 స్పందనలు so far ↓
Sriram // సెప్టెంబరు 2, 2007 వద్ద 5:24 పూర్వాహ్నం |
అయ్యా అభినవ జరుక్ శాస్త్రి గారూ, అభివందనం. మీరిచ్చిన సమస్యని ఏదో తంటాలు పడి పూర్తిచేసాను. ఓ లుక్కెయ్యండి.
తెలుగుఅభిమాని // సెప్టెంబరు 3, 2007 వద్ద 7:50 పూర్వాహ్నం |
disgusting
vookadampudu // సెప్టెంబరు 3, 2007 వద్ద 6:48 అపరాహ్నం |
తెలుగు అభిమాని గారు,
మీచేత disgusting అనిపించిన parody రాసినందుకు మన్నించండి. మున్ముందు మంచి టపాలు రాయటానికి ప్రయత్నిస్తాను.
vookadampudu // సెప్టెంబరు 3, 2007 వద్ద 6:50 అపరాహ్నం |
శ్రీరామ్ గారు,
దీర్ఘ వారాంతం కదా, అందువల్ల ఆలస్యమైంది.
రొమాన్స్ కోసం వెతుకులాట « Vooka Dampudu // సెప్టెంబరు 5, 2007 వద్ద 5:34 పూర్వాహ్నం |
[...] కోసం వెతుకులాట ఇన్నాళ్లు పేరడీల లోనే రోత రాయచ్చు అనుకునేవాడిని, కానీ [...]