రొమాన్స్ కోసం వెతుకులాట

ఇన్నాళ్లు పేరడీల లోనే రోత రాయచ్చు అనుకునేవాడిని, కానీ రొమాంటిక్ అని పేరుపెట్టుకొని కూడా ఇష్టమొచ్చినట్టు  రాయచ్చని ఈ కధ చదివాక అనిపించింది.
జంధ్యాల గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది- ” మీరు విస్తరి నిండా పంచభక్ష్యపరమాన్నాలూ వడ్డించి, చివరలో కాస్తంత అశుద్ధం వేస్తారు” అని. ఈ కధ చివరి వాక్యం చదివితే నాకు అప్రయత్నంగా ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇది విపుల వారి రొమాంటిక్ స్పెషల్, మిగతా కధలు కూడా చదవండి, రొమాన్స్ తెలుగునేల మీద ఎలా గుబాళిస్తూందో తెలుస్తుంది.

7 Responses to రొమాన్స్ కోసం వెతుకులాట

  1. రాసిందెవరో చూసి కథ చదివి ఉంటే ఆ చివరి అశుద్ధం మిమ్మల్ని మరీ అంత విభ్రాంతపెట్టి ఉండదు. He is a dirty old man – can’t expect anything better from him :-)

  2. శ్రీరామ్ గారు,
    సరిదిద్దాను.
    కొత్తపాళీ గారు,
    నాకు విపుల మీద నమ్మకమెక్కువ, అందుకని పేరు చూడకుండా చదివేను. ఐనా మిగతా కధలు కూడ అంతంత మాత్రమ్ గానే ఉన్నాయి.

  3. నువ్వుశెట్టి బ్రదర్స్

    కధ చదివిన తరువాత అర్ధమైంది మీ బాధ.you are right.

  4. Pingback: రొమాన్స్ కోసం వెతుకులాట -2 « ఊక దంపుడు

  5. Pingback: రొమాన్స్ కోసం వెతుకులాట -3 « ఊక దంపుడు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )