ఊరక ఉండకుండా
పనికొచ్చేదేమీ చెయ్యకుండా
ఇక్కడ ఇలా…. ఊకదంపుడు!
*****
వీడా?
నన్ను పట్టేదని
పెన్నేడిస్తే
కన్నీరు
కాగితం మీద పడి .. ఊకదంపుడు!
******
ఊర్లో మాటచెల్లకుంటే
దార్లో కారుమళ్ళకుంటే
బ్లాగ్లోకాన ఇలా… ఊకదంపుడు!
ఊరక ఉండకుండా
పనికొచ్చేదేమీ చెయ్యకుండా
ఇక్కడ ఇలా…. ఊకదంపుడు!
*****
వీడా?
నన్ను పట్టేదని
పెన్నేడిస్తే
కన్నీరు
కాగితం మీద పడి .. ఊకదంపుడు!
******
ఊర్లో మాటచెల్లకుంటే
దార్లో కారుమళ్ళకుంటే
బ్లాగ్లోకాన ఇలా… ఊకదంపుడు!
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · పరిచయం
6 స్పందనలు so far ↓
radhika // సెప్టెంబరు 7, 2007 వద్ద 4:40 అపరాహ్నం |
ha ..ha.hhhaaaa
baagundi
vookadampudu // సెప్టెంబరు 8, 2007 వద్ద 12:27 పూర్వాహ్నం |
రాధిక గారు,
ధన్యోస్మి.
phani // సెప్టెంబరు 8, 2007 వద్ద 3:49 అపరాహ్నం |
బాగుంది.
vookadampudu // సెప్టెంబరు 14, 2007 వద్ద 10:50 అపరాహ్నం |
ఫణిగారు,
ధన్యవాదములు.
తెలుగుఅభిమాని // సెప్టెంబరు 21, 2007 వద్ద 8:24 పూర్వాహ్నం |
స్టైలుంది బాసూ నీ రాతల్లో. I liked it.
vookadampudu // సెప్టెంబరు 21, 2007 వద్ద 11:53 అపరాహ్నం |
తెలుగుఅభిమాని గారు,
ధన్యవాదములు.