ఊక దంపుడు

కావుము మము కరివదనా!!!

సెప్టెంబరు 14, 2007 · అభిప్రాయములు

అంకముజేరి శైలతనయాస్తన ధుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ కబళింపబోయి యా

వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వే మృణా

ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్

(అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోనిది)

వర్గాలు ఊ(సు పో)క