మీ టపా ‘టపా’కట్టిందో లేక బతికి బట్టకట్టిందో తెలుసుకోవాలంటే:
ఇచ్చట, ఇచ్చటన్ మరియు నిచ్చట చూడుడి వేగిరమ్ముగా
ముచ్చట గొల్పుబ్లాగులును ముచ్చెమటల్‍కలిగించు వ్యాఖ్యలున్
రచ్చని పించుబ్లాగులును రక్తిని గూర్చు టపాలువ్రాయనే
ర్వచ్చురొ! ఖ్యాతినొంద సులభమ్ముగ,అంతర జాలవేదిపై!
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · ఊ(సు పో)క