ఊక దంపుడు

నెనర్లు

అక్టోబర్ 17, 2007 · 5 వ్యాఖ్యలు

         రంపపు కోతల ఆంగ్లమె?
         ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్
         సొంపుగ నెనరిడె; నెనరులు
         గంపెడనంగ కలగూరగంప గురువుకున్!

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · ఊ(సు పో)క

5 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి