జావా రాకపోతే జావాజమ్మ.
యడాగమ సంధి: ఎడం వస్తే తిరిగి కలవటానికి చేసుకునే సంధి.
గురువు గారిది బహుముఖప్రజ్ఞ, నాది బాహుముఖప్రజ్ఞ1.
ఒకప్పుడు తిక్క శంకరయ్య లుండేవారు, ఇప్పుడు తిక్క యాంకరయ్యలు, యాంకరమ్మలూ…
నా మిత్రులందరూ గ్రంధసాంగులే, పుస్తకంలో చూసే పాటలు పాడతారు
డాక్టర్: వ్యాధుల్నించి రోగుల్నీ, rogue-ల్నించీ నర్సుల్నీ కాపాడేవాడు.
పన్‍తరంగాలు-౧ ఇక్కడ
———————————————————————-
1 ప్రదర్శిస్తే బాహువుల మధ్య ముఖం దాచుకోవాల్సొచ్చే ప్రజ్ఞ.
పన్ తరంగాలు -౨
డిసెంబరు 5, 2007 · అభిప్రాయములు
వర్గాలు ఊ(సు పో)క
3 స్పందనలు so far ↓
teresa // డిసెంబరు 6, 2007 వద్ద 2:01 పూర్వాహ్నం |
బావున్నాయి
రాఘవ // డిసెంబరు 18, 2007 వద్ద 10:19 పూర్వాహ్నం |
హహ్హహ్హ
vookadampudu // డిసెంబరు 22, 2007 వద్ద 5:11 అపరాహ్నం |
teresa గారు, రాఘవ గారు నెనరులు.