తాంబూలం పై వ్యాఖ్యలు:

రాసినది: vookadampudu
హేమచంద్ర గారు,

ఇక్కడ చూడండి:.

నా దగ్గర ప్రస్తుతం పుస్తకాలేవీ లేవు, పరిశీలించి చెప్పటానికి.

http://nagamurali.wordpress.com/2008/08/13/%e0%b0%b9%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af%e0%b0%a4%e0%b0%bf/

రాసినది: హేమచంద్ర
నేను విన్న వెర్షన్ లో ఇటిక ఇండ్ల గురించే గాని మీరు చెప్పిన ఇండ్ల ఊసే లేదు……

కూపోదకం వటచ్ఛాయ శ్యామా స్త్రీ చేష్టకాలయం /

శీతకాలే భవేదుష్ణం ఉష్ణకాలే చ శీతలం //

ఇందులో తాంబూలం ప్రసక్తి కూడా లేదు…..

రాసినది: vookadampudu
బాలు గారు, మీరు అన్న తరువాత “తరుణీ” ఐతే ప్రాసకూడా సరిపోతుంది అదే ఒప్పేమో అనిపిస్తోంది. నాగ మురళి గారిని అడిగిచూస్తాను.

రాసినది: balu
గురువుగారూ

కూపోదకం వటచ్చాయా

తాంబూలం (వనితా కుచం)

కాదేమో…

అది తరుణీ కుచం అని గుర్తు. బహుశా నేనే తప్పంటారా?

రాసినది: vookadampudu
నాగ రాజు గారు, వికటకవి గారు,

మీ అనుమతి లేకుండా, రెండు “క్షమించాలి” లు నేను తీసేశాను  .  మంచి విషయాలు అందరితో పంచుకుంటుంటే, హుందాగా చర్చ జరుగుతుంటే ఆనందమేకదండీ, పైగా మొదలుపెట్టిన క్రెడిటొకటి.

రాసినది: వికటకవి
నాగరాజు గారు,

చర్చలతో కొన్ని మరింత విశదంగా బోధపడతాయి, మొట్టికాయలు పడ్డా సరే. మీ వివరణకి నెనర్లు.

@ఊదం గారూ,

మొత్తం చర్చ ఒకే చోట ఉంటే భవిష్యత్తులో అందరికీ ఉపయోగమని ఇక్కడే చెప్పుకున్నా.