శిరమెటనొంచని వెన్నుడె
శిరమొంచునునీకడయని శితికంధరుడా!
శిరమొంచె బావయన నీ
శిరమున జేరెను మఱింది శీతకరుండే.
చంద్రమౌళి
మార్చి 5, 2008 · అభిప్రాయములు
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
Tagged: శివరాత్రి
శిరమెటనొంచని వెన్నుడె
శిరమొంచునునీకడయని శితికంధరుడా!
శిరమొంచె బావయన నీ
శిరమున జేరెను మఱింది శీతకరుండే.
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
Tagged: శివరాత్రి
4 స్పందనలు so far ↓
కొత్త పాళీ // మార్చి 5, 2008 వద్ద 10:24 అపరాహ్నం |
శివరాత్రి సందర్భంగా ఇందుమౌళికి మంచి కందం
రాఘవ // మార్చి 5, 2008 వద్ద 10:42 అపరాహ్నం |
బాగు బాగు.
ఒక చిన్న ప్రశ్న, మఱింది?
vookadampudu // మార్చి 9, 2008 వద్ద 3:56 అపరాహ్నం |
కొత్తపాళీ గారు, రాఘవ గారు,
ధన్యోస్మి.
రాఘవ గారు,
మఱిది ని జగణం చేయటానికి మఱింది అన్నాను. వెలంది, మఱింది ప్రయోగాలు ఇంతకు ముందు చూచియున్నాను.
“శిరమున జేరెనుమఱిదగు శీతకరుండే” , “శిరమున జేరెమరిమఱిది శీతకరుండే” పాఠాంతరాలు.
పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు // ఏప్రియల్ 1, 2008 వద్ద 7:26 పూర్వాహ్నం |
[...] ఓ చక్కటి కంద పద్యం [...]