
“పత్రికలది,ప్రభుత్వానిది భార్యాభర్తల సంబంధం”- ఓ రాజకీయ నాయకుడు.
కుక్కినపేనల్లే ఉండక తాగితంతున్నానని ఊరంతా చెబుతావా?

“పత్రికలది,ప్రభుత్వానిది భార్యాభర్తల సంబంధం”- ఓ రాజకీయ నాయకుడు.
కుక్కినపేనల్లే ఉండక తాగితంతున్నానని ఊరంతా చెబుతావా?
వర్గాలు ఊ(సు పో)క
4 స్పందనలు so far ↓
శ్రీరామ్ // జులై 2, 2008 వద్ద 10:00 పూర్వాహ్నం |
హహ…అదిరింది!
మీరు కూడా సకలకళా ప్రవీణులేనా!
నెటిజెన్ // జులై 2, 2008 వద్ద 12:31 అపరాహ్నం |
“రోజా కి చెప్పానంటే నీ పని ఐపోద్ది!”
vookadampudu // జులై 2, 2008 వద్ద 2:19 అపరాహ్నం |
శ్రీరాం గారు, బహుకాల దర్శనాలు.
సకలం కాదు, కలం మాత్రమే నాది, కుంచె ఓ మిత్రుడి దయ.
నెటిజన్ గారు,
ఆ పోలిక చేసిన రా.నా “క్రియేటివిటీ” కి మెచ్చుకోవాలి కానీ, నా పనిబట్టటమెందుకు?
THRILOK // జులై 16, 2008 వద్ద 4:43 పూర్వాహ్నం |
tv9 …. ‘naveena’ ki phone chestunna ippude…kottina vaniki … saport chesina daniki meeku …pedatarule pulagaram