విపుల వారు మళ్లీ రొమాంటిక్ స్పెషల్ ప్రకటించారు. చదవండి.
ఒక దొంగతనం.ఒక ఆత్మహత్య, ఒక బ్లాక్మైలు…నేను ఇప్పుడు “రొమాన్సు” అనే పదానికి అర్ధం వెతుక్కుంటున్నాను….
నాటకీయ ముగింపు ని, ఏడో తరగతి చదివే పిల్లవాడిని “ఆ అమ్మాయిని ప్రేమించావా” అని అడిగే పాత్రని మినహాయిస్తే “నేను- నా కీటికీ” – కధ నాకు నచ్చింది.
రొమాన్స్ కోసం వెతుకులాట -2
ఆగష్టు 4, 2008 · అభిప్రాయములు
వర్గాలు ఊ(సు పో)క
6 స్పందనలు so far ↓
రాజేంద్ర // ఆగష్టు 4, 2008 వద్ద 11:08 అపరాహ్నం |
హతోస్మి!
వికటకవి // ఆగష్టు 5, 2008 వద్ద 1:05 పూర్వాహ్నం |
ఏడో తరగతేమిటి, చేతుల్ని ??????? అప్రయత్నంగా పోనివ్వటమేమిటి? అయ్యా…… దీన్ని చదివించి నా బుర్రని అప్రయత్నంగా స్తబ్దం చేసారు కాసేపు.
అదిసరే, ఇది రొమాంటిక్ స్పెషల్ అని ఎక్కడ వర్గీకరించారండీ?
vookadampudu // ఆగష్టు 5, 2008 వద్ద 2:32 అపరాహ్నం |
వికటకవీశా, ముఖపత్రం మీద చూడండి.
చిలకపాటి శ్రీనివాస్ // ఆగష్టు 5, 2008 వద్ద 11:37 అపరాహ్నం |
ఏమి రొమాంటికో ఏం పాడో.. కథలిట్లా తయారవుతున్నాయేమిటీ? వెబ్‌జైన్లే మెరుగనిపిస్తున్నాయి ఉన్నంతలో.
gpkisore // ఆగష్టు 13, 2009 వద్ద 11:18 అపరాహ్నం |
hai how r uuuuuuuuuuuuuuu
ఊకదంపుడు // ఆగష్టు 15, 2009 వద్ద 7:43 అపరాహ్నం |
కిశోర్ గారు, నేను కుశలము, నెనరులు.
మీరు మీ బ్లాగు ఇవ్వలేదు