ఊక దంపుడు

పన్ తరంగాలు -౩

అక్టోబర్ 9, 2008 · అభిప్రాయములు

  • ఈ రోజుల్లో ఇంటికో సాఫ్ట్ వేర్ ఉద్యోగ్రస్తుడు/గ్రస్తురాలు.
  • అందం క్షణభంగురం, అయినా  వీక్షణభంగురం.
  • ఇప్పుడు తరణోపాయం కన్నా తరుణోపాయం వెతుక్కునేవారే ఎక్కువ.
  • పెదవులు కదలకపోతే వెంట్రిలొక్విజం, జుట్టు కదలకపోతే వెంట్రుకలొక్విజం.

పన్ తరంగాలు -౧
పన్ తరంగాలు -౨

వర్గాలు ఊ(సు పో)క