రెండు ప్రకటనలు పై వ్యాఖ్యలు:

రాసినది: రాకేశ్వర రావు
ఐపిఎల్ ప్రకటనలలో నాకు నచ్చన ఒకే ఒక్క ప్రకటన havells వారి తల్లీ కొడుకూ ప్రకటన.

తల్లీ కొడుకూ సెంటిమెంటు, యోగి సినిమాలో కంటే బీబత్సంగా వుంటుంది ఈ ప్రకటనలో . అది ప్రక్కన పెడితే,

వాడు అమ్ముకునేది ఏంటటా, ప్లాస్టిక్కు కవరేసి వున్న కాపరు వైరు.

ఇప్పుడు దానితోనంట ఈవిడగారు వంట వండాలంట. గత్యంతరం లేనట్టు. అలా వండితే, ప్లస్టిక్కు చెపాతీల కంటుకుని, కాల క్రమేణా చపాతితో పాటు, పిల్లా పాపా ప్లాస్టిక్కు తిని పైకి రావాలన్న మట. మంటకు మండదనే వాడు చెప్పదలచుకున్నాడనుకోండి ఐనాను – మఱీ ఇంత గతిలేనితనంగానా?

ఈ కార్పరేటు వారు మాయఁజేసి బట్టకట్టేదే ఇలాంటి పద్ధతులు వాడి. వీళ్ళు కట్టిన ఆ బట్ట ఊడబీకితే కనిపించే నిజం ఏంటంటే,

ప్లాస్టిక్కు అంటే జనులలో వ్యతిరేక భావం వుంది కదా, దాన్ని ఇలా ద్రవిడ ప్రాణాయామ పద్ధతుల్లో (subliminally) చెప్పి, ఓహ్ పర్వాలేదు ఇలాంటి ప్లాస్టిక్కు కూడా మంచిదే, దానితో ఇంచక్కాను వణ్ణం కూడా వొండుకోవచ్చు అని మనచేత అనింపజేస్తారు.

జవాబు ఒక్కటే – భూటాన్.

మఱిన్ని వివరాలు త్వరలో రాబోయే నా పుస్తకం – నిరుద్యోగోపనిషత్తులో (శీర్షిక సబ్జెక్ట్ టు చేంజ్).

అచ్చు తప్పుల విషయమై, inscript కి మారండి. అక్కడ మీరు బకి హ వత్తు కూడా పెట్టుకోవచ్చు. బ్హాగు బ్హాగు.

రాసినది: జ్యోతి
మీరు చెప్పిన పిల్లాడి ప్రకటన నిజంగా బావుంటుంది. కొన్ని ప్రకటనలు చూస్తే ఏమనాలో కూడా అర్దం కాదు. అంత చెత్తగా ఉంటాయి.

ఇక మీ టపాలో 21 ప్రకటన అనే మాట వచ్చింది. నేను తప్పైతే మీకు నేనే బహుమతి ఇస్తాను. మీరు తప్పైతే మీరేమి ఇవ్వక్కరలేదు. చెక్ చేసుకోండి కావాలంటే..

రాసినది: hare krishna
బాగా చెప్పారు చీర్ లీడర్స్ చాలా attraction తీసుకొచ్చారు IPL కి ,ఇప్పుడు zoozoo చాలా డిమాండ్ బాగా క్రియేటివ్ గా ఉంది అని నా అభిప్రాయం