అమ్మ, నాన్న, నాలుగేళ్లబ్బాయి -5 పై వ్యాఖ్యలు:

రాసినది: ఊకదంపుడు
సుజాత గారు,

నేను పాట పాడితే వచ్చే నిద్ర కూడా పోయే మాట నిజమే.

ఫాన్ అట్టా తిరగకుండా ఇట్టా ఎందుకు తిరిగుతుంది, నువ్వు ఫాన్ ఎక్కి కూర్చో నేను స్విచ్ వేస్తా – ఏమౌతుందో చుద్దాం…

ఇలాంటి వాటిని నిలువరించటానికి – ఓ పల్లవి పట్టుకొని అరిగిపోయిన రికార్డ్ లా అదే “చదువుతూ” ఉంటాను .. ఇంక ఎవరూ మాట్లాడరు – నిద్రపోయే టైం అయ్యింది అన్న భావన కలిగించటానికి

రాసినది: ఊకదంపుడు
జ్యోతి గారు,

కాస్త స్వానుభవం కాస్త ఊక. నా తరువాతి టపాకు మీరు ఇదే ప్రశ్న అడగకుందురుగాక.

రాసినది: కొత్తపాళీ
ha ha.

@Sujata .. double ha ha

రాసినది: sujata
మా బావగారు చాలా కొంటె మనిషి. మా అక్కయ్య చాలా బాగా పాడుతుంది. కానీ ఆమె, కొడుక్కి నిద్ర పుచ్చడానికి లాలి పాట మొదలుపెడితే, పిల్లవాడు (మా అక్క కొడుక్కి అప్పుడపుడే పూర్తి గా వాక్యాలు పలికే వరకూ మాటలొస్తున్నాయి) – ‘అమ్మా! పాత ఆపు ! నిద్రపొతా !’ అనే లా తరిఫీదు ఇచ్చారు. మొదటి సారి వాడలా అనేసరికీ మా అక్కయ్య నిర్ధాంతపోయి.. ఒక అరగంట సేపు పడీ పడీ నవ్వింది.  తరవాత తెలిసింది అది పిల్లాడి సొంత తెలివి కాదనీ, వాళ్ళ నాన్న నేర్పించారనీ !  అది గుర్తొచ్చింది.

రాసినది: జ్యోతి
స్వానుభవమా???

రాసినది: వేణూశ్రీకాంత్
హ హ