ఊక దంపుడు

రొమాన్స్ కోసం వెతుకులాట -3

ఆగష్టు 5, 2009 · అభిప్రాయములు

విపుల వారు మళ్లీ రొమాంటిక్ స్పెషల్ ప్రకటించారు.

2008, 2007 కన్నా ఈసారి కధలు మెరుగు.చదవండి.

వర్గాలు ఊ(సు పో)క

2 స్పందనలు so far ↓

  • asmita // ఆగష్టు 5, 2009 వద్ద 10:10 అపరాహ్నం | జవాబు

    స్వాతి పుస్తకం చదువుతున్నట్లు గా ఉంది:( న అభిప్రాయం తప్పేమో అని romance meanings వెతికా, చాల రకాల రొమాన్స్లు కనిపిస్తున్నాయి, పాపం మన నవ రసాలలో ఈ రసం లేదు, లేక శృంగార రసానికి స్థాయిభవమో తెలియలేదు, anyway,…… కధలు average గా ఉన్నయి… ఇప్పటికే నలిగిపొయిన boss-secretary relationships, ముక్కు మొహం తెలీని వారితో వెల్లిపొయె, second marriages మీద కధలు,….. నాకేం నచ్చలేదు…

  • amar // ఆగష్టు 13, 2009 వద్ద 6:54 అపరాహ్నం | జవాబు

    Asmita gaaru meeku nachaledemo kaani meeru

    , second marriages మీద కధలు,….. నాకేం నచ్చలేదు…

    annatlu still elantivi ippudu rojullo jarugutunnavae…
    madi meekemanna ibbandi kaliginchochu anukuntaa….

వ్యాఖ్యానించండి