ఊక దంపుడు

సెప్టెంబరు 2009 నుండి టపాలు

…బడును

సెప్టెంబరు 11, 2009 · అభిప్రాయములు

ఫోటో స్టూడియోల వారికి “బడును” చాలా అలవాటైన మాట అనుకుంటా…

కలర్ ఫోటో లు తీయబడును
వివాహాది శుభకార్యములకు వీడియో తీయబడును
వీడియో క్యాసెట్టు సి.డి గా మార్చ బడును .. ఇలా…

ఆంద్రప్రదేశ్ రాజధాని నగరం లో కుక్కటపల్లి ప్రాంతం లో ఇప్పుడు ఫోటో స్టూడియో ల వద్ద కనిపిస్తున్న ప్రకటన:

ఫలాన తేదీ నుండి ధరలు పెరగబడును

వర్గాలు ఊ(సు పో)క