పొద్దుపోని యవ్వారం అనబడు డూపు టపా
వాళ్లిద్దరూ కపులా?
అవును కపులే.
నీకెలా తెలుసు?
లేకపోతే అలా బండి మీద కూచొని కోతిచేష్టలెందుకు చేస్తారు.
నే అడిగింది ఆలూమగలా అని..
ఆడామగలైనందుకు సంతోషించాల్సిన కాలమిది.
…
….
మొత్తానికి హైదరాబాదు చూపించరా అంటె ఫ్రీజోన్ కి తీసుకొచ్చినట్టున్నావే
నువ్వే కదా సినిమా కి వెళదామటే కాదు సాగర్ చూస్తానన్నావ్
నువ్వుచెప్పలేదుగా – బుద్ధుడి ముందుగట్టు వైపు లేక్ వ్యూ
వెనకగట్టు వైపు లేకి వ్యూ అని
సరే ఇప్పుడైనా వెళ్ళి డి.వి.డి తెచ్చుకొని చూద్దం పద
*****
బ్లూ సినిమా ఉందా అండీ
అబ్బే మా దగ్గర అట్టాంటివి ఉండవండీ.
???!!
8 స్పందనలు so far ↓
Javik Sastri // అక్టోబర్ 22, 2009 వద్ద 1:35 పూర్వాహ్నం |
బాగుందండీ మీ యవ్వారం.
లేకి వ్యూ ప్రయోగం అదరహ!
మా ఇంకో తమ్ములుంగారు పాములపడగవారికి అప్పుడెప్పుడో చెప్పినట్టు
సేద్యాతురాణాం నమాగాణి నమెట్టః
అన్నాతురాణాం నవుడికి ర్నవుడకః
యవ్వారతురాణాం నబెడిసిన్ నసాగః
మర్కటాతురాణాం నకపి నకవిః
________________________
________________________
(ఇలా మీకు నచ్చినవి ఆ సందుల్లో, అదేనండీ ఖాళీల్లో నింపుకోండి!)
J V S
Malakpet Rowdy // అక్టోబర్ 22, 2009 వద్ద 6:32 పూర్వాహ్నం |
LOLLLLLLLLL ….. sUparO sUparu
)
వేణూ శ్రీకాంత్ // అక్టోబర్ 22, 2009 వద్ద 10:09 పూర్వాహ్నం |
హ హ అదిరింది
VenkataRamana // అక్టోబర్ 22, 2009 వద్ద 10:36 పూర్వాహ్నం |
చదువరి // అక్టోబర్ 22, 2009 వద్ద 10:38 పూర్వాహ్నం |
అదిరెన్!
“ఆలూమగలైనందుక్కాదు, ఆడామగలైనందుకు సంతోషించాల్సిన..” – ఇది మహాన్!
bujji // అక్టోబర్ 22, 2009 వద్ద 11:46 పూర్వాహ్నం |
బాగుందండీ
రవి చంద్ర // అక్టోబర్ 22, 2009 వద్ద 4:34 అపరాహ్నం |
absolutely fun.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాననుకోండి
ప్రవీణ్ గార్లపాటి // అక్టోబర్ 22, 2009 వద్ద 9:20 అపరాహ్నం |
కేక!
*లేకి వ్యూ
*బ్లూ సినిమా