ఊక దంపుడు

చివర “కి” మిగిలింది

నవంబరు 3, 2009 · అభిప్రాయములు

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రావతరణ రోజున, తెనాలి పట్టణం లో అమ్మకం కోసం ఆంధ్రజ్యోతి వారు ప్రచురించిన దినపత్రిక లో ప్రధాన వార్త యొక్క శీర్షిక చూడండి:   

sIrshika

మొయిలీ కన్నడిగుని (ఇంటి) పేరు
గుస్సా హిందీ పదం.
“క్లాస్”, “మేడం”, “వాటీజ్ దిస్” లు ఆంగ్లం.

 తెలుగులో మొయిలీ చివర “కి” మిగిలింది.

వర్గాలు ఊక ముల్లు