భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రావతరణ రోజున, తెనాలి పట్టణం లో అమ్మకం కోసం ఆంధ్రజ్యోతి వారు ప్రచురించిన దినపత్రిక లో ప్రధాన వార్త యొక్క శీర్షిక చూడండి:

మొయిలీ కన్నడిగుని (ఇంటి) పేరు
గుస్సా హిందీ పదం.
“క్లాస్”, “మేడం”, “వాటీజ్ దిస్” లు ఆంగ్లం.
తెలుగులో మొయిలీ చివర “కి” మిగిలింది.
8 స్పందనలు so far ↓
రవి చంద్ర // నవంబరు 3, 2009 వద్ద 11:21 పూర్వాహ్నం |
తెలుగును ప్రోత్సహించాల్సిన పత్రికలే ఇలా దిగజారిపోవడం దారుణం. తెలుగు భాషకు ఇంతకన్నా అవమానం ఇంకేదీ ఉండదు.
జ్యోతి // నవంబరు 3, 2009 వద్ద 12:13 అపరాహ్నం |
కి కూడా హిందీ పదమే.. కహతాహైకి…ఇంకా ఇలాటివి చూసి బాధపడే స్థితిలో ఉన్నారా? ఏక్ నిరంజన్ అనుకుంటూ వెళ్లిపోవాల్సిందే. పట్టించుకుంటే ఎలాగండి?? రెండు రోజుల హడావిడి. తర్వాత అంతా మామూలే..
Sujata // నవంబరు 3, 2009 వద్ద 2:45 అపరాహ్నం |
మస్తు పరేషాన్ చేసేసావన్నా…నేనూ దీన్ని బ్లేడు పెట్టి ఖండిస్తున్నా ! పబ్లిగ్గా ఉరేసుకుంటా ! మావోయిస్టులకి లొంగిపోతా ! (ఎన్ని చేసినా తెలుగు కొచ్చిన నష్టం ఏమీ లేదన్నా.. మీరు బెంగ పడకండి)
valli // నవంబరు 3, 2009 వద్ద 6:24 అపరాహ్నం |
మీ పరిశీలన బాగుంది.
కన్నగాడు // నవంబరు 3, 2009 వద్ద 6:31 అపరాహ్నం |
ఇగో గీ ఊక దంపుడు మాటలన్నీ ఆపెయ్యాలే, గీ చవట దద్దమ్మ మాటలు ఆపకపోతే నీ ముక్కు నేలకు రాపిస్తా లేకపోతే కౌన్సిలోల్లు మా ఇంటిముందే బొంద తీశిండ్రు గండ్ల పాతి పెడ్తా, ఖబడ్దార్.
(జస్ట్ ఫర్ ఫన్)
చిలమకూరు విజయమోహన్ // నవంబరు 3, 2009 వద్ద 7:54 అపరాహ్నం |
మేడమ్ కు తెలుగు రాదు, మొయిలీకి తెలుగు రాదు మరి వాళ్ళకు తెలియాలంటే ఎలా ? అందుకే అలా అన్నమాట.
రాకేశ్వర రావు // నవంబరు 3, 2009 వద్ద 8:12 అపరాహ్నం |
చివరకి మిగిలేదికి!
బుచ్చిబాబు ఈ నిజం తెలుసుకొని చాలా దుఃఖిస్తాడు !
వేణూ శ్రీకాంత్ // నవంబరు 6, 2009 వద్ద 10:39 పూర్వాహ్నం |