విపుల వారు “Romantic Special” ప్రచురించారు. ఇది ప్రతి సంవత్సరమూ ఉన్నదే గానీయండి, ఈ సారి వారికి కూడా మనసు పద్యం మీదకి పోయింది. రసరాజం శృంగారమ్ అని వ్యాసానికి పేరు పెట్టారు. “శృంగార తరంగమని” కూడా కనిపించింది, ఈ శీర్షికతో నెలకొక వ్యాసం అందిస్తున్నారేమో, అందు ఈ నెల వ్యాసం “రసరాజం శృంగార” మేమో తెలియదు. అదే ఐతే సంతోషించవలసిందే. వ్యాసకర్త పేరు నాకు తోచలేదుకానీయండి, “కేవలం కామోద్రేకం శృంగారం కాదు” [రామాయణంలో పిడకలవేట: ఈ వాక్యం లో కేవలమనే మాట అవసరమంటారా?] అని మొదలునే చెప్పి కొన్ని పద్యాలు ఇచ్చారు. శ్రీనాధ కవి, తెనాలి రామకృష్ణ కవుల చాటువులు, ఇంకా కవికర్ణరసాయనము,నైషధము,విజయవిలాసము, గాధాసప్తశతి నుంచి ఉటంకించారు. పట్టుమని పది పద్యాలు. ఐతేనేం ఈ విడతకు చాలు.నా బోట్లకు సులువుగా ఉంటుందని – ప్రతి పద్యానికీ భావం కూడా ఇచ్చారు. మెచ్చవలసిన ప్రయత్నం. విపులవారు అభినందనీయులు.
-
◊◊◊ ఇప్పుడు దంపుడు లో …
-
◊◊◊ వడ్లగింజలు
Gannavarapu Narasimh… on రామం మిధ్య – నామం మ… ఊకదంపుడు on imglishu u liv longaa Indumouli Vuyyuru (@… on imglishu u liv longaa gtoosphere on imglishu u liv longaa ఊకదంపుడు on ఇదె పద్యమ్మిదె కవిత్వ మిదె… ఊకారుమబ్బులు
lay-off అనువాదం ఆటవెలది ఇది మా సత్తా ఉగాది ఉత్పలమాల కందిపప్పు కల్యాణం కూనలమ్మ కొంగర జగ్గయ్య క్షురకర్మ గుమ్మడి చంపకమాల చార్లీ చాప్లిన్ జాలాది డూపు టపా తాంబూలము ధరలు పట్టుచీర పవిత్ర పారిజాతము పూరణ పెంపకం పేరు పొత్తు యాతమేసి యుగాది రాత్రి రామసేతు రాముడు రైతు లోకబంధు వయ్యారము వికృతి విరోధి విలీనం శివ శివరాత్రి సంక్రాంతి సమస్య సీస◊◊◊ఊ”కణుపులు”
- 'ఊక'వితలు-పద్యాలు (31)
- ఇంగ్లీషూ ….. (7)
- ఊ(సు పో)క (99)
- ఊక ముల్లు (10)
- తోటి బ్లాక్కర్తలు (2)
- పరిచయం (3)
- పెంపకం (6)
- పేరడీలు (8)
◊◊◊ఊకాంజనం
ఊకాను’గతాలు’
◊◊◊ ఊకాగితాలు
◊◊◊ ఒకప్పుడు దదద్ద.. దంచి..
- అక్టోబర్ 2011 (1)
- సెప్టెంబరు 2011 (1)
- ఆగష్టు 2011 (4)
- జులై 2011 (1)
- మార్చి 2011 (2)
- ఫిబ్రవరి 2011 (1)
- జనవరి 2011 (2)
- డిసెంబరు 2010 (2)
- నవంబరు 2010 (2)
- సెప్టెంబరు 2010 (1)
- ఆగష్టు 2010 (1)
- జులై 2010 (2)
- జూన్ 2010 (3)
- మే 2010 (1)
- ఏప్రియల్ 2010 (3)
- మార్చి 2010 (8)
- ఫిబ్రవరి 2010 (6)
- జనవరి 2010 (5)
- డిసెంబరు 2009 (3)
- నవంబరు 2009 (1)
- అక్టోబర్ 2009 (1)
- సెప్టెంబరు 2009 (1)
- ఆగష్టు 2009 (4)
- జులై 2009 (2)
- జూన్ 2009 (2)
- మే 2009 (3)
- ఏప్రియల్ 2009 (4)
- మార్చి 2009 (2)
- ఫిబ్రవరి 2009 (2)
- జనవరి 2009 (2)
- డిసెంబరు 2008 (1)
- నవంబరు 2008 (1)
- అక్టోబర్ 2008 (3)
- సెప్టెంబరు 2008 (2)
- ఆగష్టు 2008 (3)
- జులై 2008 (5)
- జూన్ 2008 (1)
- మే 2008 (1)
- ఏప్రియల్ 2008 (2)
- మార్చి 2008 (5)
- ఫిబ్రవరి 2008 (3)
- జనవరి 2008 (3)
- డిసెంబరు 2007 (8)
- నవంబరు 2007 (4)
- అక్టోబర్ 2007 (7)
- సెప్టెంబరు 2007 (9)
- ఆగష్టు 2007 (12)
- జులై 2007 (2)
దర్శనీయ క్షేత్రాలు
-
నొక్కుల లెక్కలు
- 43,098 hits
బఠాణీలు
- #Oxymoron ప్రేమవైఫల్యం ( Love Failure) 19 hours ago
- RT @SiRaKadambam: అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో.............. http://t.co/26OS9aUH 3 days ago
- RT @mysorepraveen This is the 'Bow-Your-Head-to-The Master' line of day '..పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ...' 1 week ago
- #CastingFail శ్రీరామరాజ్యం #Telugu (క్షమాపణలతో) 2 weeks ago
- RT @koodalidotorg: కార్టూన్ల బ్లాగు http://t.co/OF5Z3Yvw 2 weeks ago
మెటా