RT @indumouly: "పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిసవు నీవు" - అల్లు రామలింగయ్య 4 days ago
RT @82kg: Dear @ndtv, pray tell me why you have two sections call 'India' and 'South' in your top nav? What's the difference between the ... 2 weeks ago
Excellent and brilliant idea.
రవి గారూ, మీ వ్యాఖ్యకి తెలుగు అనువాదమెలాచేయాలా అని ఆలోచిస్తున్నాను.
అదురో అదురు వ్రాసినవారెవరు? మీరేనా? శ్రీధరా?
నాకేమీ తెలియదండీ – నచ్చి పంచుకున్నానంతే…
పొందికగా కార్టూనున
అందంబుగ పద్యముఁగన, ఆహా, మహదా
నందంబాయెను చూడగ
చెందును “కవి”యనెడు ఘనత శ్రీధరునికికన్