దంచెద ఊక..

దంచెద ఊకనిటనహో
దంచెద కుడియెడమల మరి దంచుట సరదా
దంచిన కాలహరణమట
దంచెద వేరొండు పనినె దలుపగ నేలా?

[అఖిలాంధ్రకోటి కి క్షమాపణలతో]

6 responses to “దంచెద ఊక..

 1. హ హ….మంచి పేరడీ.బ్లాగుల్లో మరో పద్య రచయిత కనపడడం ఆనందంగా ఉంది. మీ ఇంగ్లీషుగురించిన పోస్ట్ భలే ఉంది 🙂
  అన్నట్టు మా గురువుగారు కొత్తపాళీ గారు మీ బ్లాగులో కామెంటు రాయలేకపోతున్నారట, వర్డుప్రెస్సు ఎకౌంటులేక. ఆ నిబంధన కొంచెం తొలగించడం కుదురుతుందేమో అడగమన్నారు.

 2. Sriram gaaru, Dhanyavaadamulu. english gurumicina post ni kontha samksariddamani pages lo vunchanu. web prapanchaaniki blog prapanchaaniki kotta. padya rachayitanu kaadugaaniyandi koncham paityampaallu yekkuva, ante. Guruvugaari kosam nibhandana tolaginchaanu.

 3. సరదాగా ఉందండీ మీ పద్యం. స్రీరాం టపాల్లో ఒక దాంట్లో మీ వ్యాఖ్య చూసి మీ “పేరు” తమాషాగా అనిపించి మీ బ్లాగుకి వచ్చాను. మనవాళ్ళ ఆంగ్ల సంభాషణాచాతుర్యాన్ని భలేగా తెరకెక్కించారు. సింగరాయకొండ రైలు ప్రయాణం అనుభవాలు కూడా చాలా బాగా రాశారు – మీ పరిశీలనాదృష్టికి నా జోహార్లు.
  గురువు లేదు, లఘువు లేదు, ఏదో మా శ్రీరాముడి అభిమానం అంతే.
  మీ నించి మరిన్ని ఆసక్తి కరమైన టపాల కోశం చూస్తుంటాను.

 4. అన్నట్టు చెప్పడం మరిచాను. మీరు పెరడించిన పోతన పద్యానికే నా వెర్షను ఇక్కడ :-)http://kottapali.blogspot.com/2007/03/blog-post_16.html

 5. శ్రీరాం గారు:
  ఇంగ్లీష్ కు లంకె ఇచ్చినందుకు Thanksu.
  ఓపిక గా సింగరాయకొండ చదివారా? రాయకొండ ఉండలేక పోయాను కాని, చదవటం కొంచం కష్టమే.
  మీరు తెలుగులొ వ్రాయటానికి ఏమి ఉపయోగిస్తున్నారు? ‘వీజీ’గా లంకెలిస్తున్నారు,అందంగా అలంకరిస్తున్నారు. సులువైన సాధనం, కాసిని కిటుకులు చెబుదురూ.

  కొత్తపాళీ గారు:
  పేరు పెట్టటం యాదృశ్చికం. మీ బ్లాగ్ కి మునుపోసారి వచ్చాను కానీ, ఈ లింక్ అగుపడలేదు. పద్యాలు బాగున్నాయి. మళ్ళీ తీరుబడిగా వస్తా.
  గురువుగారు కాకపోతే బ్లాగురువుగారు ( blahగురువుగారు కాదు, బ్లాగ్గురువుగారని భావం.)

 6. చదివేవాడికి రాసేవాడు లోకువ. చదవడానికి కూడా ఓపికెందుకూ 🙂

  తెలుగులో రాయడానికి నేను లేఖిని(lekhini.org) వాడతానండీ. వర్డుప్రెస్సు ఎడిటర్ లో లింకులివ్వడానికి ఉపకరణం ఉందిగా. గొళ్ళెం బొమ్మ వేసి ఉంటుంది చూడండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s