ఇది మటుకు జోకే

http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=28

నాకు అర్ధం కాలేదు – నైతిక బాధ్యతకి – గాంధీకి గారికి ఏమిటి సంబంధం?
బాధ్యులెవరో తెలియని పరిస్థితులలో – అలా స్పందించటం అంటే -? రేపు బాధ్యులెవరో తెలిసిన తర్వాత – నాది నా ప్రభుత్వానిది కాదు ఫలాన వాడిది బాధ్యత అంటారా?
చివరలో బాగా శెలవిచ్చారు, టవరులు కూలిన ప్రభుత్వం కూలలేదు అని. అవును, ప్రభుత్వం కూలాలంటే టవర్లు కాదు ఓటవర్లు ( ఓటు బ్యాంకులు) కూలాలి మరి

ప్రకటనలు

3 responses to “ఇది మటుకు జోకే

  1. గాంధీ – రాజశేఖరుడు ?? నాకానికి నాగలోకానికి (ఇది మన నాగరాజాగారి నాగలోకం కాదని గమనిక) పోలికేంటి నాయనా కేకే

  2. మేతావి కేకే, గాంధి అంటే మీ వీధిలో వుండే గూండా అనుకుంటున్నావా! గాంధి అంటే తెలియాలి అంటే చరిత్ర చదువు లేదా శంకర్ దాదా సినిమా చూడు.రౌడీశేఖరరెడ్డి ఒక గాంధి…మరి నువ్వో?
    -నేనుసైతం

  3. do not keep this jokes in net because this is not joke

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s