ఉల్లముంచవా ఈ తంతులో

[ఇది కేవలం బాణీకి పేరడీ, అర్ధం వెతికి సమయం వృధా చేసుకోకండి.]

ఉల్లముంచవా ఈ తంతులో
తల్లివికావా ఈ ఆటలో
ప్రణయకేళి బాధా?
నాబ్రతుకు బూదికాదా?

మేనున్నది దీంతోనే
నీమేను నాదేలే – నీదన్నది ఏమున్నదినీలో
నేనేనాడొ తలచాను ఈరాత్రిని
నీవీనాడు మెలగాలి ఆ స్పూర్తిని

ఇదేనాకు తపమని, ఇదేనాకు వ్రతమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.

నీప్రేమకు దాసుణ్ణి, నీ పూజకు దేవుణ్ణీ
నీ బిడ్డకు నాయన్ని కానా
నేనిన్నాళ్ళు వేచింది ఓ వేదన, నీకు ఈ నాడు కలగాలి సంవేదన

ఇదే నిన్నువినమని, “సరే పదా” అనమని
చెప్పాలనిఉంది, గుండెవిప్పాలని వుంది.

5 responses to “ఉల్లముంచవా ఈ తంతులో

  1. అయ్యా అభినవ జరుక్ శాస్త్రి గారూ, అభివందనం. మీరిచ్చిన సమస్యని ఏదో తంటాలు పడి పూర్తిచేసాను. ఓ లుక్కెయ్యండి.

  2. తెలుగు అభిమాని గారు,
    మీచేత disgusting అనిపించిన parody రాసినందుకు మన్నించండి. మున్ముందు మంచి టపాలు రాయటానికి ప్రయత్నిస్తాను.

  3. శ్రీరామ్ గారు,
    దీర్ఘ వారాంతం కదా, అందువల్ల ఆలస్యమైంది.

  4. పింగుబ్యాకు: రొమాన్స్ కోసం వెతుకులాట « Vooka Dampudu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s