రొమాన్స్ కోసం వెతుకులాట

ఇన్నాళ్లు పేరడీల లోనే రోత రాయచ్చు అనుకునేవాడిని, కానీ రొమాంటిక్ అని పేరుపెట్టుకొని కూడా ఇష్టమొచ్చినట్టు  రాయచ్చని ఈ కధ చదివాక అనిపించింది.
జంధ్యాల గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది- ” మీరు విస్తరి నిండా పంచభక్ష్యపరమాన్నాలూ వడ్డించి, చివరలో కాస్తంత అశుద్ధం వేస్తారు” అని. ఈ కధ చివరి వాక్యం చదివితే నాకు అప్రయత్నంగా ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇది విపుల వారి రొమాంటిక్ స్పెషల్, మిగతా కధలు కూడా చదవండి, రొమాన్స్ తెలుగునేల మీద ఎలా గుబాళిస్తూందో తెలుస్తుంది.

7 responses to “రొమాన్స్ కోసం వెతుకులాట

 1. రాసిందెవరో చూసి కథ చదివి ఉంటే ఆ చివరి అశుద్ధం మిమ్మల్ని మరీ అంత విభ్రాంతపెట్టి ఉండదు. He is a dirty old man – can’t expect anything better from him 🙂

 2. శ్రీరామ్ గారు,
  సరిదిద్దాను.
  కొత్తపాళీ గారు,
  నాకు విపుల మీద నమ్మకమెక్కువ, అందుకని పేరు చూడకుండా చదివేను. ఐనా మిగతా కధలు కూడ అంతంత మాత్రమ్ గానే ఉన్నాయి.

 3. నువ్వుశెట్టి బ్రదర్స్

  కధ చదివిన తరువాత అర్ధమైంది మీ బాధ.you are right.

 4. పింగుబ్యాకు: రొమాన్స్ కోసం వెతుకులాట -2 « ఊక దంపుడు

 5. పింగుబ్యాకు: రొమాన్స్ కోసం వెతుకులాట -3 « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s