నెనర్లు

         రంపపు కోతల ఆంగ్లమె?
         ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్
         సొంపుగ నెనరిడె; నెనరులు
         గంపెడనంగ కలగూరగంప గురువుకున్!

5 responses to “నెనర్లు

 1. చివరి పాదం చాలా బాగా వచ్చింది. అభినందనలు. ఇంతకీ గురువ్గారు చూశారో లేదో?

 2. ఆ. బాగు బాగు పద్య మాల నెనరులు ,తా
  బాసు గురువు *గారు బాగుగ తమ
  సాలెగూటిలోన జాబితా పెట్టగా
  అనవసరము చేయ ఆంగ్లపలుకు

  *మొదట బావుంటుంది కదా అని తాబాసు బాసు అని రాసాను..తెలుగు వాడుక పెంచడానికి జరుగుతున్న కృషి గురించి రాస్తూ ఆంగ్లమెందుకులే అని (వికటకవిగారు ఎలాగూ ఎత్తిచూపుతారని 🙂 తలచి, గురువు గారు గా మార్చాను.

 3. ఏందో ఈ బ్లాగులు, ఇప్పుడు నడిచే ట్రెండు పద్యాల ట్రెండు అన్న మాట. 🙂 సినిమాల్లా ఫాక్సన్ ట్రెండు కాకపోవడ్డం సంతోషం. :::)))))

 4. కొత్తపాళీ గారు,
  నెనర్లు. గురువు గారి బ్లాగ్‍లో ఈ టపా చూడమని చెబుదామంటే నాకు గూగులమ్మ ఖాతా లేదు.

  గిరి గారు,
  మీ పద్యం బాగుంది. ఓ సారి చదువరి గారి బ్లాగులో గురులఘువులు చూడండి.
  కిరణ్ గారు,
  నెనర్లు బయట ప్రపంచం లోకి త్వరలో అదే వెళ్తుంది అని నా నమ్మకం

 5. పింగుబ్యాకు: పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్! « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s