పెడితే పెట్టాలిరా…

పెడితే పెట్టాలిరా పార్టీ పెట్టాలి
ఐతే అవ్వాలిరా ఛీఫ్ అవ్వాలి
బాటేదైనా గాని మనరైలు వెళ్లాలి
పోటిఉన్నాగాని గెలుపొంది తీరాలి
హస్తినలో నీకోసమె పాత్రే ఉండాలి

అనుపల్లవి:
వోట్లే రాలాలి మునిరాజు లాగ
సీట్లే రావాలి నటరాజు లా
పదవే ఉండాలీ నెలరాజు లా
ముగిసే పోవాలి రాజూ, పేదతేడాలన్నీ…….

అనుపల్లవి మీకేమైనా అర్ధం అయ్యిందా చదువరి గారు?

4 responses to “పెడితే పెట్టాలిరా…

 1. మీరు ఇలాగ్గూడా సమస్యలిస్తున్నారా సార్!?
  రాజులు ముగ్గురూ ఎవరెవరో అర్థమైనట్టే అనిపిస్తోంది.
  – (జల) యజ్ఞాలు చేసే మునిరాజు గారొకరు,
  -చంద్రశేఖరుడైన నటరాజు ఇంకొకరు,
  -చంద్రుడు – నెలరాజు – మూడోవారు. అంతేనంటారా?

  పదవి నెలరాజులా ఉంటే ఎలాగండీ?

 2. చదువరి గారు, ఈ ట్రిక్ బావుంది కదా, అర్ధం కాకుండా రాసేశి, చిక్కుముడి విప్పమనటం…. 🙂
  నేను కొంచం పాత రాజకీయలు రాశాను..
  మునిరాజు – పి.వి.న.రావు గారు, చాలా కాలం ఈయన పేర భారీ మెజారిటీ తో గెలిచిన రికార్డు ఉండేది.
  నటారాజు – నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు, ఆంధ్ర అసెంబ్లీ లొ అదిక మెజారిటీ సాధించినది వీరే అనుకుంటా.
  నెలరాజు – మీరు చెప్పినట్టే చంద్రబాబు గారు – ఆంధ్ర ప్రదేశ్‌కి అధిక కాలం ముఖ్య మంత్రి గా పని చేసింది ఈయనే ..

 3. చంద్రబాబును నెలరాజు అనటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా!అది నాదెండ్లభాస్కరరావుకు మాత్రం పరిమితం.

 4. రాజేంద్ర గారు, హహహ్హా!!!.. మీ “సమయ”స్పూర్తికి జోహర్లు!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s