అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౨

గురువారం రాత్రి:
అబ్బాయి : ఎంటి నాన్న తొందరగా వచ్చి నిద్రబుచ్చుతాననిచెప్పి ఇవాళ కూడా లేట్ గా వచ్చావు?

(అవసరానికో అబద్ధం ఆడే) నాన్న
:  పెందరాడే వద్దామనుకున్నా, వస్తుంటే పని ఉందని కారుణ్యా అంకుల్ ఆపేశాడు, అందుకని లేట్ అయ్యింది

***

శుక్రవారం ఉదయం
అమ్మ: ఏమండి,లేవండీ మీకు కారుణ్య ఫోన్
అబ్బాయి : ఉండు నేను మాట్టాడతా

అబ్బాయి : హలో, రాత్రి మా నాన్నని అంతసేపు ఆఫీస్ లో ఎందుకట్టేపెట్టా? తొందరగా వచ్చి బబ్బోపెడతానన్నాడు, రాలేదు పెట్టాలేదు..
కారుణ్య: ???
అమ్మ, నాన్న :?????

6 responses to “అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౨

 1. మీరిప్పటివరకూ వేరేదైనా ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నించారా ?

 2. హ హ హ.
  తిక్కరోగం కుదిరింది.

 3. రాకేశ్వర గారు,
  అలాంటి పనిలోనే ఉన్నా.
  sucesslieswithme గారు,
  http://lekhini.org/ చూడండి.

 4. “నిజం నిజం” అని మునిమాణిక్యం కథొకటి ఈమధ్యే చదివాను. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s