పన్ తరంగాలు -౩

  • ఈ రోజుల్లో ఇంటికో సాఫ్ట్ వేర్ ఉద్యోగ్రస్తుడు/గ్రస్తురాలు.
  • అందం క్షణభంగురం, అయినా  వీక్షణభంగురం.
  • ఇప్పుడు తరణోపాయం కన్నా తరుణోపాయం వెతుక్కునేవారే ఎక్కువ.
  • పెదవులు కదలకపోతే వెంట్రిలొక్విజం, జుట్టు కదలకపోతే వెంట్రుకలొక్విజం.

పన్ తరంగాలు -౧
పన్ తరంగాలు -౨

ప్రకటనలు

6 responses to “పన్ తరంగాలు -౩

  1. హ హా హా… మరి తరుణోపాయానికి ..తరణోపాయం??

  2. పన్ తరంగాలు చాలా బాగున్నై

    పద్యాలలో కూడా మనం ఇతువంటి తమషాలు చూస్తూవుంతాము.

    ఉదా: అనగననగ రాగ…

    సాధనమున పనులు సమకూరు ధరలోన

    నేను నా స్నెహితులతో అంటూవుంట, వేమన గారు ఆ రోజులలొనే చూసారట ‘ధనమున పనులు సమకూరునని’

    సా (saw) ధనమున పనులు సమకూరు ధరలోన

  3. నిషిగంధ గారు, రమణి గారు, మూర్తి గారు,
    నెనరులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s