ఎందుకని

ఈ మద్య వ్రాయట్లేదు, ఎందుకని?
పెనోపాజ్.

మీ కంపెనీ లో ఉద్యోగుల్ని తీసేస్తున్నారుట, ఎందుకని?
ధనోపాజ్.

మీకు ఏ విషయమూ ఓ పట్టాన అర్ధం కాదు ఎందుకని?
మనోపాజ్.

కొంతమంది మగాళ్లు ముసలితనం లో కూడా వెకిలివేషాలేస్తారెందుకని?
మెన్,నో పాజ్.

10 responses to “ఎందుకని

  1. చంపారు, ఇందుకా ముసలివాళ్ళు కొందరు వెకిలివేషాలు వేసేది. నేనింకా తిన్నది అరక్క అనుకునేవాణ్ణి 🙂

  2. చివరిది సూపరు. నాదొకటి, మీరు అనుమతిస్తే..
    మమతగారి బాధేంటి? – నానోపాజ్

  3. చదువరి గారు, 🙂
    వేసుకోండి వీరతాడు !.

  4. ఊదంగారూ, బాగు 🙂
    చదువరిగారూ, బాగు బాగు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s