శుభాకాంక్షలు

అందరికీ శ్రీ మేనేజర్ నామ ….
అహ..కాద్కాదు …

  శ్రీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు.

ప్రకటనలు

11 responses to “శుభాకాంక్షలు

  1. ఊదం గారూ! విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మీకు మీకుటుంబానికీనూ… మీ బ్లాగు ఆరు ఊకలు మూడు దంపుళ్ళుగా సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

  2. చిలమకూరు విజయమోహన్

    మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

  3. మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

  4. ఈ సంవత్సరం ‘రోలోపాజ్‌’ అనకుండా మూడు తట్టల ఊకా, ఆరు తట్టల పిడకా పంచండి. శుబ్హాకాంక్షలు! 🙂

  5. మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు.మీరు ఊకని కూడా రోటిలో దంచ గల సమర్థులు.

  6. మీక్కూడా మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

  7. మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు

  8. హ హ 🙂 మేనేజర్ నామ సంవత్సరం బాగుంది.
    మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.

  9. నూతనసంవత్సర శుభాకాంక్షలు! పద్యాలు చాలా బాగున్నాయి. వృత్తాలు మంచి ధారతో చదువుతుంటే ఆహ్లాదంగా ఉన్నాయి. మీరు చాలా రాసే ఉంటారు, మరిన్ని ప్రచురించండి.

  10. శ్రీ రాం గారు,
    బహు కాల దర్శనాలు, నెనరులు. త్వరలోనే తిరిగి బ్లాగుతారని ఆశిస్తూ…

    @teresa గారు,
    నెనరులు, వ్యాఖ్యలు రాయటం మీ దగ్గర నెర్చుకోవలసిందే.

    @rajirayapati గారు, ఆత్రేయ గారు, విజయ మోహన్ గారు, మధురవాణి గారు, భాస్కర రామిరెడ్డి గారు, Amma Odi గారు, జ్యోతి గారు, శ్రీకాంత్ గారు
    నెనరులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s