తాకట్టు

shutter

12 responses to “తాకట్టు

 1. ఏమో ఆ రోజు రావొచ్చు. గుర్రం ఎగరావచ్చు… తెలంగాణా రావొచ్చు. కలిపురుషుడి మహిమ… 😦

 2. బంగారం, వెండి అంటే నాయనమ్మదో అమ్మమ్మదో కాస్తో కూస్తో ఉంటది, కుదువబెట్టొచ్చు. కానీ కందిపప్పు తేవడమెట్టాగంట!!?

 3. ………….
  ………….

  “రాజోలు వాళ్ళు 10 కేజీల కంది పప్పు ఇస్తామన్నారు. మొన్నటికి మొన్న బెజవాడ వాళ్ళు 8 కేజీల కందిపప్పు, 100 తులాల బంగారం ఇస్తామన్నారు. ఏదో మా ఆయన ఆచారం వ్యవహారం అంటున్నారని 5 కిలోల కందిపప్పుకు ఒప్పుకుంటున్నాం.”

  “మేమంత తూగలేం వదిన గారు. కాస్త మీరే ఆలోచించాలి.” నోట్లో చీర చెంగు దోపుకుంటూ అంది……

  …………
  …………

 4. హ హ హ 🙂
  చదువరి, రవి గార్ల కామెంట్లు కూడా సూపరు.

 5. కార్టూను అదిరింది.
  రవీ, మంచి కథ రాసేసుండొచ్చు కదా మీరు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s