పారిభాషిక పదాలు

లంచగొండులైన ప్రభుత్వోద్యోగులు రెండు రకాలు:శాతవాహనులు, శాతకర్ణులు.

శాత-కర్ణి: మీ పని విజయవంతమైతే అతనికి ఎంత శాతం కమీషన్ ఇస్తారో చెవిలో ఓ ముక్క చెబితే మీ ఫైల్ ను ముందుకుకదిపేవాడు.

శాత-వాహనుడు: మీ పని విజయవంతమౌతుందో లేదో దేవుడెరుగు, ముందు తన పర్సెంటేజ్ ఇస్తేనే కాలు/చెయ్యి/పెదవి/ఫైలు కదిపేవాడు.

కొన్ని శాఖలలో వీరే “post-paid/pre-paid” గా చలామణి అవుతున్నారని వినికిడి.

5 responses to “పారిభాషిక పదాలు

  1. నాకు తెలిసి, మా డిపార్ట్మెంట్లో, చాణుక్య చంద్రగుప్తులు ఇద్దరూ ఉంటారు. కంప్ట్రోల్లర్ లూ, ఆడిటర్లూ రూల్సు ప్రకారం ఎలా చెయ్యాకూడదో చెప్తారు. వాళ్ళ్ళు చాణుక్యులు. అందిస్తే, అల్లుకుపొయ్యేది ఈ చంద్రగుప్తులు. అంతా పద్ధతి ప్రకారమే ! తేడాలొస్తే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే, అంతా సద్భావ, సహృద్భావంతో జరుగుతాయి. ఆడిటింగ్ టీం వస్తే, వాళ్ళూ క్లర్కులే అయినా, వాళ్ళకెందుకు రాజోపచార దేవోపచారాలు జరుగుతాయో మాబోంట్లకు తెలీదా ? 😀

  2. మీ వర్ణనలతో దంచేసారండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s