రొమాన్స్ కోసం వెతుకులాట -3

విపుల వారు మళ్లీ రొమాంటిక్ స్పెషల్ ప్రకటించారు.

2008, 2007 కన్నా ఈసారి కధలు మెరుగు.చదవండి.

4 responses to “రొమాన్స్ కోసం వెతుకులాట -3

 1. స్వాతి పుస్తకం చదువుతున్నట్లు గా ఉంది:( న అభిప్రాయం తప్పేమో అని romance meanings వెతికా, చాల రకాల రొమాన్స్లు కనిపిస్తున్నాయి, పాపం మన నవ రసాలలో ఈ రసం లేదు, లేక శృంగార రసానికి స్థాయిభవమో తెలియలేదు, anyway,…… కధలు average గా ఉన్నయి… ఇప్పటికే నలిగిపొయిన boss-secretary relationships, ముక్కు మొహం తెలీని వారితో వెల్లిపొయె, second marriages మీద కధలు,….. నాకేం నచ్చలేదు…

 2. Asmita gaaru meeku nachaledemo kaani meeru

  , second marriages మీద కధలు,….. నాకేం నచ్చలేదు…

  annatlu still elantivi ippudu rojullo jarugutunnavae…
  madi meekemanna ibbandi kaliginchochu anukuntaa….

 3. this is good and it is very bad…

  choose kallanu batti chese panulanu batti…manchi chedulu milithamai untaai…

 4. “this is good and it is very bad”
  సురేశ్ గారు, వీలైతే మీ వ్యాఖ్యని వివరంగా విపులంగా తెలుగు లో తెలుపగలరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s