మనవి

గత కొన్ని వారాలలో నా బ్లాగు నందు కొన్ని వ్యాఖ్యలు WordPress వారి పుణ్యమా అని, నా ప్రమేయం లేకుండానే చెత్తగా గుర్తింపబడి తొలగింపబడ్డాయి. నేను ఏ వ్యాఖ్యనూ తొలగించలేదని, మీ వ్యాఖ్య కనపడకపోతే అది WP వారి పనే అనీ సుహృదయులై బ్లాగ్మిత్రులకు మనవి చేసుకుంటున్నాను. ( చంద్రబాబు లాగా కాదు, నా లాగానే)

3 responses to “మనవి

  1. మీరు మనవి చేసుకుంటున్నానంటున్నారు. వర్డ్‌ప్రెస్సువాడు వానివి చేసేసుకున్నాడు. ఈ నవనవాభ్యుదయ విశాలసృష్టిలో మనవి యనదగినవేవి విశ్వామిత్రా?!! 🙂

  2. రానారే, “మన” గురించి రాకేశుడు ఓ టపా వేశారు. చూడండి.
    “ఈ నవనవాభ్యుదయ విశాలసృష్టిలో”

    అన్నారు, సీమ రైతు గుండె తో చూడటం మానేసి,కళ్లతో చూస్తున్నట్టున్నరు, ఏమిటో విశేషం 🙂

  3. ఇప్పుడు మాకూ వానలు పడుతున్నాయ్ కదా! 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s