…బడును

ఫోటో స్టూడియోల వారికి “బడును” చాలా అలవాటైన మాట అనుకుంటా…

కలర్ ఫోటో లు తీయబడును
వివాహాది శుభకార్యములకు వీడియో తీయబడును
వీడియో క్యాసెట్టు సి.డి గా మార్చ బడును .. ఇలా…

ఆంద్రప్రదేశ్ రాజధాని నగరం లో కుక్కటపల్లి ప్రాంతం లో ఇప్పుడు ఫోటో స్టూడియో ల వద్ద కనిపిస్తున్న ప్రకటన:

ఫలాన తేదీ నుండి ధరలు పెరగబడును

7 responses to “…బడును

 1. ఉర్దూ ప్రభావం ఉన్న హైదరాబాద్ లో తెలుగు సరిగా రాకపోతే విచిత్రం కాదు. శ్రీకాకుళం పట్టణంలో కూడా ఒక షాప్ ముందు దొరకబడును అని ఖూనీ చెయ్యబడిన బాషలో వ్రాయడం ఆశ్చర్యం కలిగించింది.

 2. అకర్మక క్రియలకి కర్మార్థకం రాదని వాళ్ళకి తెలియదు.

  అది సరే గానీ మీరొకసారి నాకు వేగు పంపుతారా ?

 3. మీరు ఇచట ఊకదంచ’బడును’ అని ఏదో చెప్తున్నారేమో అనుకున్నాను ఇంకా 🙂

 4. వామ్మో హైదరాబాదు నగరంలో దుకాణంలో బోర్డుల్లో చాలా బూతులు చూశానండీ బాబూ!

 5. శ్రీకాంత్ గారు, ప్రత్యేకంగా చెప్పాలంటారా? అందరికీ తెలిసినదే అనుకునన్నాను.
  ఐనా పునరంకితమౌతూ త్వరలో ప్రకటన ఇస్తా లెండి.
  ఎవరన్నా వాళ్ల ఊక దంపమని Out source చేస్తే అవి కూడా తీసుకుందామనుకుంటున్నాను

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s