చివర “కి” మిగిలింది

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రావతరణ రోజున, తెనాలి పట్టణం లో అమ్మకం కోసం ఆంధ్రజ్యోతి వారు ప్రచురించిన దినపత్రిక లో ప్రధాన వార్త యొక్క శీర్షిక చూడండి:   

sIrshika

మొయిలీ కన్నడిగుని (ఇంటి) పేరు
గుస్సా హిందీ పదం.
“క్లాస్”, “మేడం”, “వాటీజ్ దిస్” లు ఆంగ్లం.

 తెలుగులో మొయిలీ చివర “కి” మిగిలింది.

8 responses to “చివర “కి” మిగిలింది

 1. తెలుగును ప్రోత్సహించాల్సిన పత్రికలే ఇలా దిగజారిపోవడం దారుణం. తెలుగు భాషకు ఇంతకన్నా అవమానం ఇంకేదీ ఉండదు.

 2. కి కూడా హిందీ పదమే.. కహతాహైకి…ఇంకా ఇలాటివి చూసి బాధపడే స్థితిలో ఉన్నారా? ఏక్ నిరంజన్ అనుకుంటూ వెళ్లిపోవాల్సిందే. పట్టించుకుంటే ఎలాగండి?? రెండు రోజుల హడావిడి. తర్వాత అంతా మామూలే..

 3. మస్తు పరేషాన్ చేసేసావన్నా…నేనూ దీన్ని బ్లేడు పెట్టి ఖండిస్తున్నా ! పబ్లిగ్గా ఉరేసుకుంటా ! మావోయిస్టులకి లొంగిపోతా ! (ఎన్ని చేసినా తెలుగు కొచ్చిన నష్టం ఏమీ లేదన్నా.. మీరు బెంగ పడకండి)

 4. మీ పరిశీలన బాగుంది.

 5. ఇగో గీ ఊక దంపుడు మాటలన్నీ ఆపెయ్యాలే, గీ చవట దద్దమ్మ మాటలు ఆపకపోతే నీ ముక్కు నేలకు రాపిస్తా లేకపోతే కౌన్సిలోల్లు మా ఇంటిముందే బొంద తీశిండ్రు గండ్ల పాతి పెడ్తా, ఖబడ్దార్. 🙂
  (జస్ట్ ఫర్ ఫన్)

 6. చిలమకూరు విజయమోహన్

  మేడమ్ కు తెలుగు రాదు, మొయిలీకి తెలుగు రాదు మరి వాళ్ళకు తెలియాలంటే ఎలా ? అందుకే అలా అన్నమాట. 🙂

 7. చివరకి మిగిలేదికి!
  బుచ్చిబాబు ఈ నిజం తెలుసుకొని చాలా దుఃఖిస్తాడు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s