ఆ…!

నిశ్శబ్దంగా
నిరాహారదీక్షమానేస్తే
నిర్దాక్షిణ్యంగా వీరు-

నిరాహారంగా
నీరో రాజును కుదిపేస్తే
నిబిడాశ్చర్యంతో వీరే…

9 responses to “ఆ…!

  1. కవిత ఆర్థం కాలేదు కానీ, పేరు ఆ.. బదులు ఊ.. అని పెడితే బాగుండేది.
    చిన్నప్పుడు ఎనిమిదోతరగతిలో మా తెలుగు పంతులు శ్రీశ్రీని యుగాంతం వరకూ నిలిపేది ఆః అని చెప్పారు.

  2. అబ్భ .. సూపర్ …. అదిరింది 🙂

Leave a reply to kanred స్పందనను రద్దుచేయి