నగుమోము

చెలి ఎదలో పుట్టిన

ఆనందపుటల

ఎగసీ  ఉరికీ –

పెదవుల తీరాన్ని

చేరగానే

ఇరు ప్రక్కలా బుగ్గల్లో

నాకై రెండు చెలమలు!!

10 responses to “నగుమోము

 1. మీరు ఇట్లాంటి కవిత్వం కూడా రాస్తారా? మీకు పెళ్ళైందనుకున్నానే? 🙂

 2. సొట్టబుగ్గల చెలిని సంతోషపెట్టడంలోనే ఉంది అసలు కష్టమంతా! తరువాత కష్టే ఫలే అనుకోండి….. 🙂

 3. Uuuuuu.. That was something 🙂
  కొత్తపాళీ గారూ, తను పెళ్ళైంది కాబట్టే రాసినట్లున్నారు.

 4. హమ్‌మ్ ఈ భాగోతం ఎప్పటినుండి। ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? ఓహో తెలిసే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారుగా! ఒక్కటి తప్ప!

  త।క। ఇందుకు మీరు నాకు ఇంకా ఋణపడియున్నారు॥

 5. బావుందండీ
  @ కొత్తపాళీ గారూ , జొక్ అదిరిందండీ ! ( స్వానుభవమా)

 6. అందరికీ నెనరులు.
  కొత్తపాళీ గారూ, పెళ్లైన మాట నిజమే.
  శ్రీరాం గారు,
  ఎప్పుడో సంవత్సరం మొదట్లో ఓ సారి ఇటు వచ్చారు, మళ్లీ ఇప్పుడే, సంతోషమండీ.

  రాకేశా, రెండో పాట త్వరగా వత్తితే బాకీ తీర్చుకుంటాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s