బందు

కోటలో ఉన్నవాడికి*
ఇదొక
ఆటవిడుపు

పూటగడవనివాడికి
ఇంకొక
పరగడుపు

ప్రకటనలు

5 responses to “బందు

  1. క్లుప్తత.. మీ ఆభరణం అండీ….

  2. ఇవి హైకూలా? ప్రాసబాగుంది కానీ మీ బంగారు పన్నుల మెరుపులేవీ?

  3. సామాజిక సత్యం విశదీకరించారు…. అభినందనలతో….

  4. రాఘవేంద్ర రావు గారూ, ధన్యవాదములు.

    రవి చంద్ర గారూ, నేనేమో ఊకదంపుడు అని బోర్డుబెట్టుకొని బ్లాగుతున్నానా, మీరు ఇప్పుడొచ్చి క్లుప్తత అంటే .. ఎలా చెప్పండి.

    శ్రీరాం గారూ, విషయం లేనప్పుడు ప్రాసతో పబ్బం గడపాలని ఎవరో పెద్దకవి తనకు నేర్పారని కొ.కొ.సన్నాయి లో వేటూరి వారు అంటారు ( ఇవే మాటలు కాదు, భావం) – అలా నేను పెద్దలు చెప్పిన భాట లో నడవటానికి ప్రయత్నిస్తుంటే .. మీరు పన్నులు అవి ఇవీ అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 🙂

    రాకేశా,
    నిజమే? నెనరులు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s