హవ్వ! రవ్వనద్దారు

కాస్త పని ఒత్తిడిలో ఉండటం వల్ల,
ఈ టపాకి నే వ్రాయదల్చుకున్న విషయం 3/4 రోజులలో వ్రాస్తాను. ఈ లోపు మీరు ఏమైన ఊహ చేస్తారేమో కూడా చూస్తాను.

ప్రకటనలు

2 responses to “హవ్వ! రవ్వనద్దారు

  1. ఊదం గారూ, ఈ ఫది రోజుల్లోనూ చాలా పిడకలకే ఊకనద్దారు, ఈ రవ్వ సంగతి మర్చిపోయారా?

  2. Teresa గారూ , వదిలేద్దురూ.., ఒక టి.వీ కార్యక్రమంలో , పోటీ పడుతున్న ఇద్దరు 11/12 యేళ్ల నాట్యగత్తెలో .. పోటీ ఆట నుంది మాటకి పాకితే..
    ఒక అమ్మాయి వాడిన పదాన్ని సమాజానికి వినిపించలేక .. అఆ పదం బదులు బీప్ వినిపించారు.. ఈ విషయం గురించి, ఆ కార్యక్రమం గురించి వ్రాద్దామనుకున్నాను..

    కానీ వాయిదా పడటం తో . ఎవరూ అడగలేదు కదా.. అలాగే పాతరలోకి వెల్తుందిలే అనుకున్నాను.

    ఇది ఎదో గొప్ప విషయమైనట్టు .. షో ప్రోమోషన్ కి మాటి మాటి కీ ఈ క్లిప్పింగే చూపించారు ఆ చానల్ లో.
    ఇంత కన్నా తక్కువ వయసు గల బాలుడూ ఓ సీసా పట్టుకొని తాగుబోతు పాట పాడటము,
    ఇంచు మించు ఇంతే వయసు గల ఒక బాలుడు, బాలిక .. బంగారు కోడిపెట్ట పాటకు డాన్స్ చేయటం.. వీరికే చెందిన మరికొన్ని పాత ఘనతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s