నగుమోము – ౨

బుగ్గలెందుకు నవ్వేనంటే పెదవులనంటి ఉన్నాయన్నావు

కళ్లెందుకు నవ్వేనంటే “జ్ఞానేంద్రియాలు” కదా అన్నావు

నత్తుకీ జూకాలకీ కూడా నవ్వటం నేర్పావు

ఈ మట్టిమనిషిని మాత్రం మరిచావు.

2 responses to “నగుమోము – ౨

  1. సొట్టబుగ్గలు మిమ్మల్ని బాగానే డిస్టర్బ్ చేసినట్టున్నాయి…. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s