తెల్లారింది

ఆఫ్రికా అరణ్యాలలో
అర్కోదయమవుతూనే
అతివేగంగా పరిగెత్తే
సింహానికైనా దొరకరాదని దుప్పులూ
కుంటి దుప్పినైనా
పట్టాలని సింగాలు
లేచి పరిగెత్తేనని…

పరుగెత్తటమే పరమధర్మమని
వేటాడటమే వృత్తిధర్మమని

మంద యానలు
అమంద జ్ఞానలు

కార్పోరేట్ మానేజిమెంట్
పేరుతో కాచివడపోస్తుంటే

వేటాడుతున్నానో
వేటాడబడుతున్నానో
తెలియని విచిత్ర స్థితిలో..
ఏవేళకో ఇలుచేరి ..
బూట్లైనా విడువక
నడుమువాల్చబోతుంటే…
మళ్లీ తెల్లారింది!!!

ప్రకటనలు

4 responses to “తెల్లారింది

  1. 🙂 🙂

    తెలిసిన పదమే కొద్దిగా మార్చుకుంటే….ఇలాగ అద్దానికి అతికించొచ్చు

    తెల్లవారెను, కోడి కూసెను
    ____ఎంకమ కూలికెళ్ళెను….

    పరిస్థితి బా చెప్పారు….

  2. బాగుందండి….మహా బాగా చెప్పారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s