నవ(యుగ) వధువు

13/4/2010: మలి ప్రతి:

నవ వధువు

దేశాంతర నగరప్రవాసోపలబ్ధ విభవలాలసాచేలాచ్ఛాదితనేత్ర- గాంధారి

గగనమార్గకృత నిస్తంత్రీసల్లాపమయ వివాహశృంఖలాబద్ధ – శాకుంతల

ఖండాంతర స్థిత మహాసౌధభరిత లంకాపురాతిరిక్త నగరంభర జనారణ్య సంచారభీత- సీత

తలిదండ్రులు –
మునుపు
పిల్ల్ల నచ్చలేదంటారేమోనని
భయపడేవారు

ఇపుడూ భయపడుతున్నారు

సంబంధం వద్దన్నపుడు కాదు  ..
పెళ్ళికి సిద్ధమన్నపుడు.

 

 

ప్రకటనలు

One response to “నవ(యుగ) వధువు

  1. నిజమే సార్, ఆడకుతుర్ని కన్నందుకు రోజు రోజుకు తల్లిదండ్రులకు మరింత వేదన కలుగుతోంది. నీతులు, ధర్మాలు తమ వరకు వచ్చేసరికి పక్కనపెట్టేస్తున్నారు. మీ టపా ఆవేదనను బాగా తెలియజేసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s