విశ్వనాధుడితడు వినుతింపుడు

Anand

విశ్వవిజేత

ముచ్చటగా మూడో సారి – విశ్వనాధన్ ఆనంద్ విశ్వ విజేత అయ్యాడు.
డ్రా చేయాల్సిన 8వ ఆట ను ఓడిపోయి గెలవాల్సిన 9వ ఆటను డ్రా చేసి – కాస్త నిరాశ కలిగించినా .. చివరిదైన 12వ ఆట లో నల్లపావుల మహరాజు గెలిచి.. చదరంగపు ప్రపంచం లో మారో మారు మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా చేశాడు.
“నా ఆధిక్యత నా వయసు 5యేళ్లు తక్కువ ఉండటమే” అన్న పోటీ దారు ఆట,మాట తన ఎత్తులతో కట్టించాడు.

3 responses to “విశ్వనాధుడితడు వినుతింపుడు

  1. జయహో విశ్వనాథా! క్రికెట్ జట్టు ఓడిపోయిందన్న బాధలో ఉన్నవాళ్ళు చాలామంది పట్టించుకోకపోవచ్చుగానీ, ఇది వరల్డు కప్పుకంటే ఎంతో మిన్న అయిన విజయం.

  2. @బ్లాగాగ్ని గారు,
    ముమ్మాటికి నిజం

  3. పింగుబ్యాకు: అనూరులు « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s