కొమ్మయ! నాదియు నివాళి కొంగర జగ్గా!

కవివొ, లక్షణనటుడవో, ఘనవిమర్శ
కుడవొ, నేతవో, దెలియగ గోర; గాని
ఋత్వము బలుక నేర్పు గురుత్వ పీఠి
నిను నిలిపి గారవించెద నిత్యమున్ను.

బాదరాయణ లంకె:

కళా వాచస్పతి

11 responses to “కొమ్మయ! నాదియు నివాళి కొంగర జగ్గా!

 1. క్లుప్తంగా బావుంది.
  మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  SRRao
  శిరాకదంబం

 2. ఋత్వముఁ బలుక నేర్పు… ? కొంచెం వివరించండీ.

  • రాఘవగారూ,
   జగ్గయ్యగారు ఋత్వాన్ని సరి ఐన రీతి లో ( మీ వలెనే) పలుకుతారు. నాబోంట్లు ఎవరైనా సరిగా పలకటమ్ నేర్చుకోవాలంటే – వారి సినిమా సంభాషణలు పాఠమౌతాయాని నా ఉద్దేశ్యం .

 3. 2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

 4. మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  శి. రా. రావు
  సంక్రాంతి లక్ష్మి _ శిరాకదంబం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s