౨౬ జనవరి, ౨౦౧౧

తెల్లదొరలు బోవ తృప్తినొందగనేల?
ధనబలమునకపుడె దాసులగుట.
నల్లడబ్బు దేవ నావల్ల కాదని
‘చేతు’లెత్తెగాద నేత యిపుడె.

ప్రకటనలు

6 responses to “౨౬ జనవరి, ౨౦౧౧

 1. నిజమే! ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీ వాలకం నాకు ఏమీ నచ్చలేదండీ. ఏమైనా… గణతంత్ర దివస శుభాకాంక్షలు.

 2. తేనిదొక్క యెత్తు, తిక్కలింకో యెత్తు !
  ‘అస్తి’, ‘నాస్తి’ అనుచు ‘హస్త ‘ వాసి
  పేరు చెప్పదంట, పీక్కు తింటుందంట
  మంది సొమ్ము తిన్న పంది కొక్కు

  -శ్రీపతి సనత్ కుమార్

 3. అంటే ముందు మంది సొమ్ము తింది ఆపై మనలను పీక్కు తింటుందంట అన్న ఉద్దేశంతొ అల్లా రాశా.. 😉

 4. అసలు మీరు ఇంత సులువుగా పద్యాలు ఎలా రాస్తారండి మీరు….
  Complete idiot’s guide to writing Telugu padhyam లాంటిది ఎమన్నా రాయొచ్చు గా మీరు…..మా లాంటి అజ్ఞానుల కోసం….

 5. ప్రస్థుథ పరిస్థిథి అలాగెవు0ధి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s