ఐదు కధలు

విపుల జూన్ సంచిక లో ప్రచురితమైన స్వాతి శ్రీపాద గారి లేని ఆకాశానికి నిచ్చెన కధ – మీతో ‘ఈ నాటి కధ ఇంటింటి కధ కానేకాదు కట్టుకధ’ అనిపిస్తుందేమో ఓ సారి చూడండి.

అలానే రామలక్ష్మి గారి నాయనమ్మ కధలు కూడా చూడండి.

గతం లో కధాజగత్ వారు కధావిశ్లేషణలడిగినప్పుడు, రాయలేదు గానీయండి, రాయటానికి నేను ఎంచుకొనిన కధలలో ఈ మూడూ ఉన్నాయి, మీకేమైనా నచ్చుతాయేమో చూడండి.

1) విహారి గారి బతకనివ్వండి
2) జి.ఎస్.లక్ష్మి గారి ఒఖ్ఖ రెండు రూపాయలు
3) ఎ.ఎన్.జగన్నాథశర్మ గారి నాన్నంటే

4 responses to “ఐదు కధలు

 1. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో “జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల” పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే http://www.cpbrown.org చూడండి

 2. ఒక్క రెండు రూపాయలు, నాన్నంటే కథలు చాలా బాగున్నాయండి. మీ సమీక్షలకోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ పరిచయం చేసినందుకు దన్యవాదాలు.

  • మాలతి గారూ, నమస్కారములు. విపుల నుంచి నేనుటంకించిన కధలు కూడ బాగానే ఉన్నాయండీ. ఐతే ఆ లంకెలద్వార ఆ కధలిప్పుడు దొఱకటంలేదు.
   అప్పుడెపుడో కధాజగత్ వారు ఎదో బహుమతి అని ఆశపెడితే – సమీక్షవ్రాద్దామనుకున్నాను గానీయండి.. మిగతావారు వ్రాసిన సమీక్షలను చూస్తూ కాలంగడిపేశాను..
   మళ్లా మీరేమన్న పెద్దబహుమతి ఆశజూపితే అలోచిస్తాను 🙂
   తెలుగు కధ కూడా – అంతర్జాలం లా – ఓ మిధ్యాప్రపంచాన్ని అరచేతిలో చూపెట్టి మభ్యపెడుతున్నదా అని ఇటీవలకాలం లో సందేహం కలుగుతున్నాది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s