సంక్రాంతి పండగనాడు -నిత్యోదయకార్యాచరణసమావేశం

సంక్రాంతి పండగనాడు పొద్దునే 10 గంటలకు
నిత్యోదయకార్యాచరణసమావేశంలో ఉన్నట్టుండి
ఒకడు : రెండు రోజులనుంచి మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటున్నారండీ 😀
నేను: ఎందుకు
అతడు: పండగలైనా ఆపీస్ కి వస్తున్నానని
నేను: కచేరి వాళ్లు సెలవివ్వకపోతే – నా తప్పేముంది
అతడు: ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు, ఇంట్లో వాళ్లకి తెలీదు కదండీ 😀 😀 😀
ఇంకొకడు: మా ఇంట్లో కూడా 😀 😀 😀
ఇంకొకడు: మా ఇంట్లో కూడా 😀 😀 😀
ఇంకొకామె: మా ఇంట్లో ఐతే అసలు చెప్పక్కర్లేదు 😀 😀 😀
నేను: 😭😭😭

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s