శాశ్వతకీర్తియె నీకుఁ బ్రాప్తమౌ

వ్యర్ధముగా జనెన్ గతము, వైరసు బాధలు వెట్టనెల్లరన్
స్వార్ధము హెచ్చ నేతలకు శాంతివిఘాతము నొందెనిప్పుడున్
స్పర్ధలఁ బాప రమ్ము ఘన భాగ్యద! శ్రీశుభకృత్‌వరా! ధరన్
సార్ధకనామధేయుడను శాశ్వతకీర్తియె నీకుఁ బ్రాప్తమౌ.

One response to “శాశ్వతకీర్తియె నీకుఁ బ్రాప్తమౌ

  1. ఉగాది శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s